Jyotika : 45 ఏళ్ళ వయసులో కూడా జ్యోతిక మెరుపులు..
నటి జ్యోతిక ఓ పక్క కుటుంబాన్ని చూసుకుంటూనే మరో పక్క తన ఏజ్ కి తగ్గ పాత్రలు చేస్తూ బిజీగా ఉంది. 45 ఏళ్ళ వయసులో కూడా అందాన్ని మెయింటైన్ చేస్తూ మెరిపిస్తున్నారు.
- Saketh U
- Published On : May 1, 2024 / 04:00 PM IST
