Jyotika : 46 ఏళ్ళ వయసులో.. ఇంత స్టైలిష్ గా.. ఇంత అందంగా.. జ్యోతిక ఫోటోలు చూశారా..

సూర్య భార్య, నటి జ్యోతిక తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో ఇలా స్టైలిష్ గా, అందంగా అలరిస్తూ ఫోటోషూట్ చేసింది. 46 ఏళ్ళ వయసులో కూడా జ్యోతిక ఇంత అందం మెయింటైన్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11