×
Ad

Kajal Aggarwal : ఫ్యామిలీతో కాజల్ అగర్వాల్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..

హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన చెల్లి నిషా అగర్వాల్ ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ ఫోటోలను నిషా తన సోషల్ మీడియాలో పంచుకుంది.

1/5
2/5
3/5
4/5
5/5