Karunaa Bhushan : 20 ఏళ్ళ సీనియర్ నటి.. వర్షంలో అందాలు ఆరబోస్తున్న కరుణ భూషణ్..
దాదాపు 20 ఏళ్లుగా సీనియర్ నటి కరుణ భూషణ్ ఎన్నో సీరియల్స్, సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో కూడా చిన్న పాత్రలో మెరిపించింది. తాజాగా ఇలా చీరకట్టులో వర్షంలో తడుస్తూ అందాలు ఆరబోస్తూ వైరల్ అవుతుంది ఈ భామ.
- Saketh U
- Updated on- February 8, 2026 / 07:20 AM IST
