Kavya Thapar : బికినిలో కావ్య థాపర్.. థాయిలాండ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్..
హీరోయిన్ కావ్య థాపర్ తాజాగా తన ఫ్రెండ్ తో కలిసి థాయిలాండ్ కి సమ్మర్ వెకేషన్ కి వెళ్లి అక్కడ బీచ్ లలో ఇలా బికినీతో సందడి చేస్తుంది.
- Saketh U
- Published On : May 15, 2025 / 03:04 PM IST
