Keerthy Suresh : షాప్ ఓపెనింగ్‌లో చీరకట్టుతో సందడి చేసిన మహానటి..
హీరోయిన్ మహానటి కీర్తి సురేష్ తాజాగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని మాంగళ్య షాపింగ్ మాల్ షాప్ ఓపెనింగ్ లో ఇలా చీరకట్టులో పాల్గొని సందడి చేసింది.
- Saketh U
- Published On : September 23, 2024 / 07:00 PM IST
