Keerthy Suresh : పెళ్లి తర్వాత మొదటి సంక్రాంతి.. భర్తతో కీర్తి సురేష్ సెలబ్రేషన్స్ ఫోటోలు చూశారా?

హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవలే తన ప్రియుడు ఆంటోనీని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతి కావడంతో భర్తతో కలిసి సంక్రాంతి ఘనంగా జరుపుకుంది కీర్తి సురేష్.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9