Lakshmi raai : థాయ్‌లాండ్‌లో ల‌క్ష్మీ రాయ్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌.. పింక్ బెలూన్లు, బీచ్ వైబ్స్‌.. ఫోటోలు వైర‌ల్‌

న‌టి ల‌క్ష్మీ రాయ్ (Lakshmi raai ) బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ థాయ్‌లాండ్‌లోనే ఫుకెట్‌లో జ‌రిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేస్తూ ల‌క్ష్మీ రాయ్ ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. పింక్ బెలూన్లు, బీచ్ వైబ్స్ చూస్తుంటే ఆనందంతో గుండె ఉప్పొంగి పోతుంది అని తెలిపింది.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11