×
Ad

Laya Gorty : నటి లయ బర్త్ డే సెలబ్రేట్ చేసిన శివాజీ.. ఫొటోలు చూశారా?

ఒకప్పటి హీరోయిన్ లయ ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం నటుడు శివాజితో ఓ సినిమాలో నటిస్తుండగా లయ బర్త్ డే సెలబ్రేషన్స్ ని శివాజీ, ఆ మూవీ యూనిట్ నిర్వహించారు. తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది లయ.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8