Laya Gorty : అమ్మ బర్త్ డేని సెలబ్రేట్ చేసిన ఒకప్పటి హీరోయిన్ లయ.. ఫొటోలు..

ఒకప్పటి హీరోయిన్ లయ త్వరలో నితిన్ తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా తన తల్లి పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8