Laya Gorty : సీనియర్ నటి లయ వరలక్ష్మి వ్రతం పూజ ఫొటోలు..
సీనియర్ నటి లయ నిన్న వరలక్ష్మి వ్రతం పూజ చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్వరలో లయ మళ్ళీ తెలుగులో నితిన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది.
- Saketh U
- Published On : August 17, 2024 / 12:30 PM IST
