Telugu » Photo-gallery » Actress Laya Stunning Looks At Times Square New York City
Actress Laya : న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద లయ బ్యూటిఫుల్ స్టిల్స్..
ఒకప్పుడు హీరోయిన్(Heroine) గా పలు సినిమాలతో తెలుగువాళ్ళని మెప్పించిన లయ(Laya) పెళ్లి తర్వాత అమెరికా(America) వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయింది. ఇటీవలే మళ్ళీ టీవీ(TV) షోలలో కనపడి అలరించింది. తాజాగా ఇలా న్యూయార్క్(New York) టైం స్క్వేర్ వద్ద ఫోటోలకు స్టైలిష్ గా ఫోజులిచ్చింది.