Maanasa Choudhary : రెట్రో లుక్‌లో ‘బబుల్ గమ్’ బ్యూటీ.. మానస చౌదరి ఫోటోలు..
బబుల్ గమ్ హీరోయిన్ మానస చౌదరి (Maanasa Choudhary) రెట్రో లుక్‌లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెడ్ డ్రెస్‌లో ఆమె ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 31, 2026 / 12:28 PM IST
