Maanasa choudhary: చీరకట్టులో బబుల్ గమ్ బ్యూటీ.. మానస అందాలకు నెటిజన్స్ ఫిదా.. ఫొటోలు
'బబుల్ గమ్' బ్యూటీ మానస చౌదరి(Maanasa choudhary) చీరకట్టులో అచ్చతెలుగు లక్ష్మిలా మెరిసిపోతోంది. సాంప్రదాయ వస్త్రధారణలో ఆమె నయా గ్లామర్ ఒలకబోస్తూ దిగిన లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. క్యూట్ అండ్ హాట్ లుక్స్‌తో ఉన్న మానస అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటిఫుల్ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతూ ఫుల్ హల్‌చల్ చేస్తున్నాయి.
- V Santhosh Kumar
- Published on- May 28, 2026 / 09:00 PM IST
