Megha Akash : వింటేజ్ లుక్స్ తో చీరలో అలరిస్తున్న మేఘా ఆకాష్..
హీరోయిన్ మేఘా ఆకాష్ త్వరలో వికటకవి సిరీస్ తో రానుంది. ఆ సిరీస్ పీరియాడిక్ కావడంతో ఇలా వింటేజ్ లుక్స్ తో చీరలో అలరిస్తూ స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది.
- Saketh U
- Published On : November 20, 2024 / 12:30 PM IST
