Mehreen Pirzada Reception: హీరోయిన్ మెహరీన్ వెడ్డింగ్ రిసెప్షన్.. ఫొటోలు..

హీరోయిన్ మెహరీన్‌ ఇటీవల ఏప్రిల్ లో అర్ష్‌ ఔలఖ్‌తో తన వివాహం జరిగినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నట్టు వీరి పెళ్లి ఫోటోలను షేర్ చేసింది మెహరీన్. తాజాగా మెహరీన్ తన వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోలను షేర్ చేసింది.

  • Updated on- May 13, 2026 / 06:28 PM IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Mehreen Pirzada