Mirnalini Ravi : కోటి లింగాల ఆలయంలో హీరోయిన్.. మృణాళిని రవి ఫొటోలు..
హీరోయిన్ మృణాళిని రవి తాజాగా కర్ణాటక కోలార్ లో ఉన్న కోటిలింగాల ఆలయాన్ని దర్శించుకొని అక్కడ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : July 30, 2025 / 12:39 PM IST
