Nandita Swetha : నటి నందితా శ్వేత లాస్ట్ మినిట్ లుక్.. ఫోటోలు వైరల్..
నటి నందితా శ్వేత (Nandita Swetha) ఇటీవల సైమా అవార్డ్స్ వేడుకకు హాజరు అయ్యారు. ఈ వేడుకకు శారీలో వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ.. లాస్ట్ మినిట్‌లో ఇలా అంటూ వాటికి క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- September 16, 2026 / 04:05 PM IST
