Nayanthara Family : ఫ్యామిలీతో నయనతార సంక్రాంతి సెలెబ్రేషన్స్.. ఫోటోలు చూశారా?
హీరోయిన్ నయనతార తన భర్త విఘ్నేష్ శివన్, పిల్లలతో కలిసి ట్రెడిషినల్ గా రెడీ అయి ఇంట్లో ఘనంగా సంక్రాంతి సెలెబ్రేట్ చేసుకుంది.
- Saketh U
- Published On : January 14, 2025 / 08:48 PM IST
