Nayanthara : ధనుష్ వివాదం తర్వాత మొదటిసారి చీరలో నయనతార.. ఫోటోలు చూశారా?

ఇటీవల నయనతార - ధనుష్ మధ్య నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీకి సంబంధించి ఓ కాపీ రైట్ విషయంలో వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇంకా నడుస్తుంది. ఈ వివాదం తర్వాత మొదటిసారి ఇలా చీరలో అలరిస్తూ నయన్ ఫోటోలు షేర్ చేసింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8