Neha Sharma : లక్నో సూపర్ జయింట్స్ కి సపోర్ట్ చేస్తున్న చిరుత భామ.. స్టేడియంలో సందడి.. ఫొటోలు..

రామ్ చరణ్ చిరుత సినిమా హీరోయిన్ నేహా శర్మ తాజాగా పంజాబ్ వర్సెస్ లక్నో మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ కి సపోర్ట్ చేస్తూ హడావిడి చేసింది. స్టేడియంలోలక్నో సూపర్ జయింట్స్ టీ షర్ట్ వేసుకొని సందడి చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

  • Updated on- April 20, 2026 / 03:50 PM IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11
Neha Sharma