Telugu » Photo-gallery » Actress Parvati Nair Married Businessmen Aasrith Ashok Photos Sy
Parvati Nair Wedding : వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫోటోలు చూశారా..?
పలు మలయాళం, తమిళ్ సినిమాలతో మెప్పించిన మలయాళీ కుట్టి పార్వతి నాయర్ తాజాగా చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆశ్రిత్ అశోక్ ని పెళ్లి చేసుకుంది. వీరికి పెళ్లి ఫోటోలు అధికారికంగా సోషల్ మీడియాలో షేర్ చేసారు.