Payal Rajput : బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న పాయల్ రాజ్‌పుత్..
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తాజాగా థాయిలాండ్ కి వెకేషన్ కి వెళ్లగా అక్కడ బీచ్ లలో ఇలా బికినీల్లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
- Saketh U
- Published On : September 3, 2024 / 03:00 PM IST
