Payal Rajput : దేవకన్యలా మెరిపోతున్న పాయల్ రాజ్‌పుత్.. ఫోటోలు వైరల్
నటి పాయల్ రాజ్‌పుత్ లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు (Payal Rajput ) వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు దేవకన్యలా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- June 13, 2026 / 02:01 PM IST
