Pooja Hegde : చాన్నాళ్లకు చీరలో పూజాహెగ్డే పరువాలు..
హీరోయిన్ పూజా హెగ్డే ఇటీవల విజయ్ 69వ సినిమా ఓపెనింగ్ లో ఇలా చీరలో పాల్గొంది. ఆ ఈవెంట్లో స్పెషల్ గా దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- October 7, 2024 / 09:27 AM IST
