Telugu » Photo-gallery » Actress Pooja Ramachandran Appears After A Long Gap In Movie Promotions Photos
Pooja Ramachandran : చాన్నాళ్లకు కనపడిన స్వామిరారా నటి పూజా రామచంద్రన్.. ఇపుడు ఎలా ఉందో ఫొటోలు చూశారా?
స్వామిరారా సినిమాలో నిఖిల్ ఫ్రెండ్ గా నటించిన నటి పూజ రామచంద్రన్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో తప్ప సినిమా ఈవెంట్లలో కనపడని పూజా త్వరలో రాబోతున్న హత్య అనే సినిమా ప్రమోషన్స్ లో కనపడి అలరించింది.