Pragya Jaiswal : బాలయ్య, డాకు మహారాజ్ టీమ్ తో ప్రగ్య జైస్వాల్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు చూశారా?

హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తాజాగా డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించగా తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని బాలయ్య, డాకు మహారాజ్ టీమ్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14