Pragya Jaiswal : ‘డాకు మహారాజ్’ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన ప్రగ్య జైస్వాల్.. ఫొటోలు చూశారా?

హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ ఇటీవల సంక్రాంతికి బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఆ సినిమా సెట్స్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10