Pranita Subhash : చీరకట్టులో హీరోయిన్ ప్రణీత.. గోవా ఫిలిం ఫెస్టివల్ లో సందడి..

హీరోయిన్ ప్రణీత తాజాగా గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు ఇలా చీరకట్టులో పద్దతగా హాజరైంది. గోవా ప్రభుత్వం ఈ ఈవెంట్లో ప్రణీతను సన్మానించారు.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11