Preethi Asrani: కాశీ విశ్వేశ్వర ఆలయంలో నటి ప్రీతి అస్రాణి.. డివోషనల్ ఫొటోలు వైరల్

ప్రముఖ నటి ప్రీతి అస్రాణి(Preethi Asrani) వారణాసిలోని కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించారు. సాంప్రదాయ దుస్తులలో స్వామివారిని దర్శించుకుని, గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకోగా, అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె లుక్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7