Preethi asrani: నిమ్మపండు రంగు చీరలో నవయవ్వన సోయగం.. ప్రీతీ అస్రాణి క్యూట్ ఫొటోలు
యంగ్ బ్యూటీ ప్రీతీ అస్రాణి (Preethi asrani)నిమ్మపండు రంగు (లెమన్ ఎల్లో) చీరలో మెరిసిపోతూ నవయవ్వన సోయగాన్ని ఒలకబోసింది. సాంప్రదాయ కట్టులో ఎంతో క్యూట్‌గా, ఆకర్షణీయంగా ఉన్న ఆమె లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ క్లాసిక్ లుక్, ఆకట్టుకునే చిరునవ్వుకు నెటిజన్లు ఫిదా అవుతూ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
- V Santhosh Kumar
- Updated on- June 1, 2026 / 09:51 AM IST
