Actress priyamani : చీరకట్టులో సంప్రదాయంగా.. హీరోయిన్ ప్రియమణి ఫోటోలు వైరల్..
హీరోయిన్ ప్రియమణి (priyamani ) మలయాళంలో ఓనం శుభాకాంక్షలు తెలియజేసింది. అంతేకాదండోయ్.. స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- August 26, 2026 / 11:02 AM IST
