Purnaa : హీరోయిన్ పూర్ణ కూతురు బారసాల ఫంక్షన్ ఫొటోలు.. పేరు ఏం పెట్టారంటే..?
నటి పూర్ణ(అలియాస్ షమ్నా ఖాసీం) ఇటీవల కూతురికి జన్మనిచ్చింది. తాజాగా తమ మలయాళ సాంప్రదాయం ప్రకారం 28వ రోజు నూలికెట్టే(బారసాల) ఫంక్షన్ నిర్వహించారు. ఆ పాపకు దువా జమీలా అనే పేరు పెట్టారు. పూర్ణ తన కూతురు బారసాల ఫంక్షన్ ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంది.
- Saketh U
- Published On : April 12, 2026 / 12:30 PM IST
Purnaa
