Raashii Khanna : ఫ్యామిలీతో కలిసి రాశీఖన్నా హోలీ సెలబ్రేషన్స్.. క్యూట్ ఫొటోలు చూశారా?
హీరోయిన్ రాశీఖన్నా నిన్న ఫ్యామిలీతో కలిసి హోలీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : March 15, 2025 / 03:28 PM IST
