Rakul Preet Singh : బ్లాక్ డ్రెస్‌లో రఫ్పాడిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫోటోలు వైరల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Singh) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె బ్లాక్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను షేర్ చేసింది. అర్ధరాత్రికి, వెన్నెలకు మధ్య ఎక్కడో అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.
- Thota Vamshi Kumar
- Updated on- August 17, 2026 / 02:54 PM IST
