Rashi Singh : రెడ్ డ్రెస్‌లో గుంటూరు మిర్చిలా.. కుర్ర‌కారుకు నిద్ర‌లేకుండా చేస్తున్న రాశిసింగ్‌..

హీరోయిన్ రాశిసింగ్ (Rashi Singh) కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేస్తోంది. రెడ్ డ్రెస్‌లో ఉన్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె గుంటూరు మిర్చిలా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10