Rashi Singh : చీర‌క‌ట్టులో ముద్దుగా.. రాశిసింగ్ క్యూట్ ఫోటోలు..

హీరోయిన్ రాశిసింగ్ (Rashi Singh) చీర‌క‌ట్టులో ఉన్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8