Rashi Singh : రంగుల రంగుల డ్రెస్‌లో రాశి సింగ్‌.. అద్భుత‌మైన ఫోటోలు..

హీరోయిన్ రాశి సింగ్ (Rashi Singh) రంగు రంగుల డ్రెస్‌లో ఉన్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9