Rashi Singh : అందాల రాక్ష‌సి రాశి సింగ్.. అచ్చ‌మైన తెలుగు అమ్మాయిలా.. ఫోటోలు వైర‌ల్‌

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్‌ రాశిసింగ్ చీర క‌ట్టులో తెలుగింటి అమ్మాయిలా ఉన్న ఫోటోల‌ను షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఇవి వైర‌ల్ అవుతున్నాయి.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11