Regena Cassandrra : గుర్రాన్ని దత్తత తీసుకున్న రెజీనా.. గుర్రంతో క్రేజీ ఫొటోలు..
హీరోయిన్ రెజీనా కసాండ్రా తాజాగా రేస్ 2 విన్ ఫౌండేషన్ అనే సంస్థలో మిల్టెన్ కేనిస్ అనే ఓ గుర్రాన్ని దత్తత తీసుకుంది. తన గుర్రంతో దిగిన పలు ఫోటోలను రెజీనా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
- Saketh U
- Published on- June 1, 2026 / 02:38 PM IST
Regena Cassandrra
