Ritika nayak : రితికా నాయక్ సింపుల్ ఫోటోలు.. వైరల్..
హీరోయిన్ రితికా నాయక్ (Ritika nayak) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె కళ్లద్దాలు పెట్టుకుని దిగిన సింపుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- October 12, 2026 / 09:06 PM IST
