Actress Roja Son Birthday : నటి రోజా కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
నటి, మాజీ మంత్రి రోజా కొడుకు కౌశిక్ (RK Roja Son Birthday) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా కుమారుడికి బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ, సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది
- Thota Vamshi Kumar
- Updated on- June 27, 2026 / 11:23 AM IST
