Ruhani Sharma : థాయిలాండ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రుహాణి శర్మ.. అందాలతో అదరగొడుతుందమ్మా..
హీరోయిన్ రుహాణి శర్మ తాజాగా థాయిలాండ్ వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఇలా అందాలు ఆరబోస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : July 12, 2025 / 07:48 PM IST
