Samantha : ఏ కాలమూ ఒకేలా ఉండదు.. స‌మంత లేటెస్టు ఫోటోలు వైర‌ల్‌..

న‌టి స‌మంత (Samantha) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది అన్న సంగ‌తి తెలిసిందే. లేటెస్టుగా కొన్ని ఫోటోల‌ను పోస్ట్ చేసి.. ఏ కాలమూ ఒకేలా ఉండదు. కొన్ని కాలాలు వేచి ఉండమని కోరుతాయి.
కొన్ని పోరాడమని అడుగుతాయి.
 మరికొన్ని వదిలేయమని చెబుతాయి. ఆ కాలాన్ని ఎంచుకునే అవకాశం మనకు ఉండదు.
 కానీ.. దానిని మనం ఎలా గడుపుతామన్నదే మన చేతిలో ఉంటుంది. అంటూ రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం స‌మంత ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/4
2/4
3/4
4/4