Samantha : మోడ్రన్ గా సమంత.. లండన్ లో హల్ చల్ చేస్తూ..
ప్రస్తుతం సమంత సిటాడెల్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా లండన్ లో ఉంది. దీంతో రోజుకొక మోడ్రన్ డ్రెస్ లో అదిరిపోయే పోజులు ఇస్తూ ఫొటోలతో అదరగొడుతుంది.
- Saketh U
- Published On : September 28, 2024 / 04:00 PM IST
