Samyuktha : గ్రీన్ ఔట్‌ఫిట్‌లో సంయుక్త మ్యాజిక్.. నడుముపై చేతులు వేసి, సైడ్ ప్రొఫైల్‌తో.. ఫోటోలు వైరల్
నటి సంయుక్త (Samyuktha) సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్టు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గ్రీన్ కలర్ డ్రెస్‌లో ఆమె దేవకన్యలా మెరిసిపోతోంది. నడుముపై చేతులు వేసి, సైడ్ ప్రొఫైల్‌తో ఆమె ఇచ్చిన పోజులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- June 12, 2026 / 11:42 AM IST
