Annanya Krishnan : సత్య కృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ హీరోయిన్ గా ఎంట్రీ.. చీరలో లేటెస్ట్ ఫొటోలు చూశారా..?
నటి సత్య కృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ ఇప్పుడు హీరోయిన్ గా రాకింగ్ రాకేష్ KCR సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఇలా చీరలో మెరిపించింది.