Shivathmika Rajashekar : రాజశేఖర్ కూతురు శివాత్మిక.. లేటెస్టు క్యూట్ ఫోటోలు..
రాజశేఖర్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి శివాత్మిక (Shivathmika Rajashekar). సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలను పోస్టు చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె తో బ్యాక్ అంటూ పలు ఫోటోలను పోస్ట్ చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- July 20, 2026 / 02:22 PM IST
