Shriya Saran : భర్తతో కలిసి బీచ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న శ్రియ.. బికినీలో పోజులు..
ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియ ఇటీవల భర్త, కూతురుతో కలిసి మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఇలా బికినీలో దిగిన ఫొటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
- Saketh U
- Published On : February 18, 2026 / 09:50 PM IST
