Simran : సీఎం విజయ్‌తో సిమ్రాన్ ఫ్యామిలీ మీటింగ్.. సిమ్రాన్ కొడుకులు ఎంత పెద్దవాళ్ళు అయ్యారో చూశారా..?

హీరోయిన్ సిమ్రాన్ తాజాగా తమిళనాడు సీఎం విజయ్ ని తన ఫ్యామిలీతో కలిసి అభినందించింది. సిమ్రాన్ భర్త, తన ఇద్దరు పిల్లలు విజయ్ ని కలిశారు. ఈ ఫోటోలను సిమ్రాన్ తన సోషల్ మీడియాలో పంచుకుంది. సిమ్రాన్ తనయులను చూసి ఈ హీరోయిన్ కి ఇంత పెద్ద కొడుకులు ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారు.

  • Published on- June 15, 2026 / 07:36 PM IST
1/4
2/4
3/4
4/4
Simran